మర్రిపల్లిగూడెంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం
ప్రజావాణి నవంబర్ 22
మర్రిపల్లిగూడెం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కదురు కవిత తిరుపతి, ఉపసర్పంచ్ తాడేం రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు
ఈ సందర్భంగా సర్పంచ్ కదురు కవిత తిరుపతి మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని సూచించారు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వంగ రమేష్ యాదవ్ వార్డు సభ్యులు ఇనుగాల ఐలుకోమురయ్య ఇనుగాల లత కృష్ణ చేనుమల్ల సాంబరాజు బత్తిని కవిత రవి ఇంగే శాంత వీరేశం కుసుంబ కిషన్ రావు మల్యాల రజినీకాంత్ రావుల వాణి వెంకటేష్ కోడారీ రేణుక రవికుమార్ ఎండీ రజియా బేగం జలీల్ నాయకులు రీక్కల నారాయణరెడ్డి గట్టు శ్రీధర్ బండారి తిరుపతి ఉప్పుల రాజు ఆశా కార్యకర్తలు సునీత మౌనిక రజిత రమ విజయ తదితరులు పాల్గొన్నారు

