📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్వైఎస్ఆర్సిపి సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ( సర్పంచ్) అభ్యర్థి సరియెం వెంకటలక్ష్మి

వైఎస్ఆర్సిపి సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ( సర్పంచ్) అభ్యర్థి సరియెం వెంకటలక్ష్మి

📰 Generate e-Paper Clip

వైఎస్ఆర్సిపి. సిపిఎం పార్టీలు.. బలపరిచిన. కాంగ్రెస్ పార్టీ. ( సర్పంచ్). అభ్యర్థి: సరియెం. వెంకటలక్ష్మి.

( మార్పు రావాలి)

ఎటపాక సర్పంచ్ అభ్యర్థిగా!!. సరియెం వెంకటలక్ష్మిగారు!

మన ప్రజావాణి(నవంబర్ 22) ఎటపాక మండలం!

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను!!

ఎటపాక మండలం పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో సారియం .వెంకటలక్ష్మి గారు
ఆమె మాట్లాడుతూ. గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఆమె తెలిపారు !
గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్య మని.
పేర్కొన్నారు .
తాగునీరు,, రహదారులు,, పారిశుధ్యం,, వీధి దీపాలు డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కల్పనకు.. కృషి చేస్తానన్నారు…
గ్రామ ప్రజలు ఆశీర్వదించి తనకు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించాలని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సర్పంచ్ అభ్యర్థి సరియం..వెంకటలక్ష్మి కోరారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.