📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనూతన ఎస్సై సాయి కృష్ణ కు దుర్కి గ్రామం మైనార్టీ నాయకులు ఘన సన్మానం

నూతన ఎస్సై సాయి కృష్ణ కు దుర్కి గ్రామం మైనార్టీ నాయకులు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

*నూతన ఎస్సై సాయి కృష్ణ కు దుర్కి గ్రామం మైనార్టీ నాయకులు ఘన సన్మానం*

నసురుల్లాబాద్ నవంబర్ 19 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండలం పరిధిలో దుర్కి గ్రామం మైనార్టీ నాయకులు మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు ముస్తాఫ్ వాజిత్ హుస్సేన్ ఆధ్వర్యంలో నూతన ఎస్సై సాయి కృష్ణ శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించి శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు ముస్తాఫ్ వాజిద్ హుస్సేన్, ఉప సర్పంచ్ ఫెరోస్ హుస్సేన్, ఎండి కభిరుద్దీన్ మజీద్ ప్రెసిడెంట్, ఎండి నూరుల్లా హుస్సేన్ (క్యాషియర్), సయ్యద్ ఫ హీం, ఎండి సమీయోద్దీన్, ఎండి ముస్తఫ్, ఎండి ఆరి షోదిన్, ఎండి అజీమ్, ఎస్.కె మైనార్టీ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.