నూతన ఎస్సై సాయి కృష్ణ కు దుర్కి గ్రామం మైనార్టీ నాయకులు ఘన సన్మానం

*నూతన ఎస్సై సాయి కృష్ణ కు దుర్కి గ్రామం మైనార్టీ నాయకులు ఘన సన్మానం* నసురుల్లాబాద్ నవంబర్ 19 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండలం పరిధిలో దుర్కి గ్రామం మైనార్టీ నాయకులు మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు ముస్తాఫ్ వాజిత్ హుస్సేన్ ఆధ్వర్యంలో నూతన ఎస్సై సాయి కృష్ణ శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించి శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు ముస్తాఫ్ వాజిద్ హుస్సేన్, ఉప సర్పంచ్ ఫెరోస్ హుస్సేన్, ఎండి కభిరుద్దీన్ మజీద్ ప్రెసిడెంట్, ఎండి...