📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణశ్రీ అభయాంజనేయ స్వామి గ్రామదేవతల వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్న సర్పంచ్ కదురు కవిత తిరుపతి

శ్రీ అభయాంజనేయ స్వామి గ్రామదేవతల వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్న సర్పంచ్ కదురు కవిత తిరుపతి

📰 Generate e-Paper Clip

శ్రీ అభయాంజనేయ స్వామి గ్రామదేవతల వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్న సర్పంచ్ కదురు కవిత తిరుపతి

ప్రజావాణి నవంబర్ 19

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని జోజునూర్ పల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంతో పాటు గ్రామదేవతల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ కదురు కవిత తిరుపతి ఉప సర్పంచ్ తాడేం రాజేందర్ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇనుగాల లత కృష్ణ చేనుమల్ల సాంబరాజు బత్తిని కవిత రవి వంగ రమేష్ ఇంగే శాంత వీరేశం కుసుంభ కిషన్ రావు మల్యాల రజినీకర్ రావుల వాణి వెంకటేష్ ఎండీ రజియా బేగం జలీల్ పాల్గొన్నారు

అలాగే గ్రామ నాయకులు రాంరెడ్డి ఎండీ కాశీం జలీల్ భాస్కర్ గౌతమ్ ప్రవీణ్ మహేందర్ తిరుమల్ రావుతో పాటు అయ్యగారు లక్ష్మీకాంత్ గ్రామ ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారి వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.