శ్రీ అభయాంజనేయ స్వామి గ్రామదేవతల వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్న సర్పంచ్ కదురు కవిత తిరుపతి
శ్రీ అభయాంజనేయ స్వామి గ్రామదేవతల వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్న సర్పంచ్ కదురు కవిత తిరుపతి ప్రజావాణి నవంబర్ 19 హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని జోజునూర్ పల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంతో పాటు గ్రామదేవతల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ కదురు కవిత తిరుపతి ఉప సర్పంచ్ తాడేం రాజేందర్ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇనుగాల...