📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణసీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట సభకు బెజ్జంకి నుంచి భారీగా తరలిరావాలి-కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల...

సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట సభకు బెజ్జంకి నుంచి భారీగా తరలిరావాలి-కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట సభకు బెజ్జంకి నుంచి భారీగా తరలిరావాలి-కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్

బెజ్జంకి, నవంబర్ 18 (ప్రజావాణి)

నవంబర్ 19, గురువారం సిద్దిపేటలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు బెజ్జంకి మండల ప్రజలు, మహిళలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం,ఇందిరమ్మ చీరల పంపిణీ, నూతన పింఛన్ లబ్ధిదారులకు నిధుల విడుదలతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, మహిళలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.