సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట సభకు బెజ్జంకి నుంచి భారీగా తరలిరావాలి-కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్

సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట సభకు బెజ్జంకి నుంచి భారీగా తరలిరావాలి-కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ బెజ్జంకి, నవంబర్ 18 (ప్రజావాణి) నవంబర్ 19, గురువారం సిద్దిపేటలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు బెజ్జంకి మండల ప్రజలు, మహిళలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం,ఇందిరమ్మ చీరల పంపిణీ, నూతన పింఛన్ లబ్ధిదారులకు నిధుల విడుదలతో పాటు పలు...