కుమ్మర సంఘం ఇనుగుర్తి మండల కమిటీ..
ప్రజావాణి,ఇనుగుర్తి:కుమ్మర సంఘం ఇనుగుర్తి మండల అడహాక్ కమిటీని ఆదివారం ఇనుగుర్తిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్ గా మాల్యాల కుమారస్వామి, మరియు
కో-కన్వీనర్ నాంపెల్లి ఐలయ్య,
మహిళా అధ్యక్షురాలు కొత్తపల్లి శ్రీలత లను ఎన్నుకున్నారు. మండల కమిటీ సభ్యులుగా
కొత్తపెళ్లి వెంకటేష్,అలవాల దామోదర్,
సంగెం హరీష్ లను ఎన్నుకున్నారు.
*చిన్న ముప్పారం లో..*
ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం కుమ్మర సంఘం కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షులు గా కొత్తపల్లి యాకన్న,ఉపాధ్యక్షులు కొత్తపెల్లి వెంకన్న,కోశాధికారి అలవాల పుల్లయ్య,ప్రధాన కార్యదర్శి ఆకారపు వెంకట్రాములు,సహాయ కార్యదర్శి కొత్తపెల్లి నరేష్,
గౌరవ అధ్యక్షులు గణపారం వెంకన్నల ను ఎన్నుకున్నారు.

