కుమ్మర సంఘం ఇనుగుర్తి మండల కమిటీ

కుమ్మర సంఘం ఇనుగుర్తి మండల కమిటీ.. ప్రజావాణి,ఇనుగుర్తి:కుమ్మర సంఘం ఇనుగుర్తి మండల అడహాక్ కమిటీని ఆదివారం ఇనుగుర్తిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్ గా మాల్యాల కుమారస్వామి, మరియు కో-కన్వీనర్ నాంపెల్లి ఐలయ్య, మహిళా అధ్యక్షురాలు కొత్తపల్లి శ్రీలత లను ఎన్నుకున్నారు. మండల కమిటీ సభ్యులుగా కొత్తపెళ్లి వెంకటేష్,అలవాల దామోదర్, సంగెం హరీష్ లను ఎన్నుకున్నారు. *చిన్న ముప్పారం లో..* ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం కుమ్మర సంఘం కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా కొత్తపల్లి యాకన్న,ఉపాధ్యక్షులు కొత్తపెల్లి వెంకన్న,కోశాధికారి అలవాల...