📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవివాహా వేడుకల్లో పాల్గొన్న షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి

వివాహా వేడుకల్లో పాల్గొన్న షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి

📰 Generate e-Paper Clip

*వివాహా వేడుకల్లో పాల్గొన్న షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి*

*నూతన వదూవరులను ఆశీర్వదించిన అవినాష్ రెడ్డి*

షాబాద్ అక్టోబర్ 13(మనప్రజా వాని)

షాబాద్ మండలంలోని ముద్దేంగూడ గ్రామానికి చెందిన కీ||శే|| శ్రీ భూపతి బాలరాజ్ ముదిరాజ్ గారి కూతురు అర్చన (కల్పన) వివాహం అభిషేక్ ముదిరాజ్ తో షాబాద్ లోని అన్మోల్ గార్డెన్ ఘనంగా నిర్వహించారు * షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి* పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.