వివాహా వేడుకల్లో పాల్గొన్న షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి
*వివాహా వేడుకల్లో పాల్గొన్న షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి* *నూతన వదూవరులను ఆశీర్వదించిన అవినాష్ రెడ్డి* షాబాద్ అక్టోబర్ 13(మనప్రజా వాని) షాబాద్ మండలంలోని ముద్దేంగూడ గ్రామానికి చెందిన కీ||శే|| శ్రీ భూపతి బాలరాజ్ ముదిరాజ్ గారి కూతురు అర్చన (కల్పన) వివాహం అభిషేక్ ముదిరాజ్ తో షాబాద్ లోని అన్మోల్ గార్డెన్ ఘనంగా నిర్వహించారు * షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి* పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులున్నారు.