📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవడ్డేపల్లి రాజేశ్వరరావును నివాసంలో కలిసిన పి. దుర్గాప్రసాదరావు..

వడ్డేపల్లి రాజేశ్వరరావును నివాసంలో కలిసిన పి. దుర్గాప్రసాదరావు..

📰 Generate e-Paper Clip

వడ్డేపల్లి రాజేశ్వరరావును నివాసంలో కలిసిన పి. దుర్గాప్రసాదరావు.. దీపావళి శుభాకాంక్షలు

కూకట్‌పల్లి, నవంబర్ 8 (ప్రజావాణి):

దీపావళి పండుగను పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావును కూకట్‌పల్లి బీజేపీ డివిజన్ అధ్యక్షుడు పి. దుర్గాప్రసాదరావు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావుకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఇరువురు పండుగ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకుంటూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.