📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజుక్కల్ గ్రామ ప్రజలకు ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు

జుక్కల్ గ్రామ ప్రజలకు ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

జుక్కల్ గ్రామ ప్రజలకు ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు

ఈ దీపావళి ప్రతి ఇంట్లో చీకటిని పారద్రోలి వెలుగులు నింపాలి — జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 08

దీపావళి పండుగ పురస్కరించుకుని జుక్కల్ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ తెలియజేశారు. అందరి ఇండ్లలో చీకట్లు తొలగిసుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలని, లక్ష్మీదేవి కటాక్షంతో ప్రతి కుటుంబం వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పెద్దల సమక్షంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. సురక్షితంగా, పర్యావరణ హితంగా ( గ్రీన్ క్రాకర్స్‌తో ) ఈ దీపావళి వేడుకను జరుపుకోవాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.