📄 ePaper
Epaper 2
Friday, November 6, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialరాజారాంపల్లిలో విషాదం: విద్యుత్ షాక్‌తో పది నెలల చిన్నారి మృతి

రాజారాంపల్లిలో విషాదం: విద్యుత్ షాక్‌తో పది నెలల చిన్నారి మృతి

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన విభూది ఆద్య (10 నెలలు) అనే చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయింది. చార్జింగ్ పెట్టి ఉన్న ‘విద్యుత్ కాంట’ ను చిన్నారి ముట్టుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కళ్లముందే పసికందు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.