ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు
ప్రజావాణి నవంబర్ 4 కమలాపూర్ మండల రైతుల కోసం నిరంతరం పోరాడుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు
ముందు రైతుల కోసం మీరు ఏం చేశారు చెప్పండి ఆ తర్వాత మా ఎమ్మెల్యే ను విమర్శించండి
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కమలాపూర్ మార్కెట్ చైర్మన్ తన పదవి కాలం ముగుస్తుందని తొందర తో ఎమ్మెల్యే లేకుండనే రైతు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని ఆరాటపడుతున్నారు రైతుల కోసం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెండు రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ అంతా తొందరగా ఎందుకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమా లేక మీ పదవి కాలమే ముఖ్యమా అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి
రైతుల మీద ఎమ్మెల్యే కు ప్రేమ లేదని మాట్లాడే ముందు కమలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు గత రెండు మూడేళ్లుగా రైతుల సమస్యపై ఏనాడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా రైతుల కోసం ఏ ఒక్క పోరాటమైనా చేశారా ముందు దానికి సమాధానం చెప్పాలి
రైతుబంధు విషయంలో ప్రభుత్వంపై పోరాటం చేశారా రైతు బీమా అందని రైతుల కోసం ప్రశ్నించాలా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారా సాగునీరు విద్యుత్ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు కమలాపూర్ చెరువు సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఎక్కడైనా పోరాటం చేశారా
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేవలం హుజురాబాద్ నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో రైతుల సమస్యపై ప్రభుత్వా న్ని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నారు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు
మీకు మీ కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు తగాదాలే తప్ప ప్రజా సమస్యలపై పోరాడే తీరిక లేదు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు కానీ రైతుల కోసం నిరంతరం పోరాడుతున్న ఎమ్మెల్యే విమర్శించడం మాత్రం బాగా వచ్చా
రైతు మీద ప్రేమ ఉందో లేదో మాటలతో కాదు రైతుల కోసం చేసిన పోరాటంతో నిర్వహించాలి ముందు మీరు రైతుల కోసం మేము చేశారో చెప్పండి ఆ తర్వాత మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని విమర్శించండి
ఈ కార్యక్రమంలో స్పేస్ చైర్మన్ సంపత్ రావు వై చైర్మన్ ఇంద్రసేనారెడ్డి సత్యనారాయణరావు అది జెడ్పిటిసి నవీన్ లక్ష్మణరావు సర్పంచులు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ ఫోరం అధ్యక్షులు రాజేష్ మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ అశోక్ మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి శ్రీనివాస్ ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు శ్రావణ్ పుల్ల శ్రీను, శ్రీకాంత్ తదితరులు బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

