📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసబ్సిడీపత్తిరకంరాశిస్విఫ్ట్ తోఅధిక దిగుబడికి అవకాశం

సబ్సిడీపత్తిరకంరాశిస్విఫ్ట్ తోఅధిక దిగుబడికి అవకాశం

📰 Generate e-Paper Clip

సబ్సిడీపత్తిరకంరాశిస్విఫ్ట్ తోఅధిక దిగుబడికి అవకాశం

* రాసి కంపెనీ కరీంనగర్ టెరిటరీ మేనేజర్ రమణారెడ్డి

జమ్మికుంట నవంబర్ 4 (ప్రజావాణి)

రైతులకు అధిక దిగుబడే ప్రధాన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు కపాస్ క్రాంతి పథకం కింద రైతులకు అధిక దిగుబడి ఇచ్చే రకమైనటువంటి రాసి స్విఫ్ట్ రకాన్ని 100% సబ్సిడీతో రైతులకుఅందించడంజరిగిందిరాశి షిఫ్ట్ రకం తెల్లదోమను పచ్చ దోమలు సమర్థవంతంగా తట్టుకొని ఆకు సైజు చిన్నగా ఉండడం వలన అధిక వర్షాలు పడిన కాయ కుళ్ళు రాకుండా ఉంటుందని ఉద్దేశంతో నవంబర్లో వచ్చేటువంటి గులాబీ రంగు పురుగును తప్పించుకొని ముందస్తు క్రాపుతో నాణ్యమైన పత్తిని రైతులకు అందించి అధిక దిగుబడి పొంది రైతులు అభివృద్ధి పథంలో నడవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడంజరుగుతుందితనుగుల ఏఈఓ అచ్యుత్ పత్తి పంట పర్యవేక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి రాసి షిఫ్ట్ రకం అన్ని నేలకు అనుకూలంగా ఉండి ముందస్తు క్రాపు వస్తుందని తెల్లదము పచ్చ దోమను సమర్థవంతంగా తట్టుకుంటుందని గులాబీ రంగు పురుగును తప్పించుకుంటుందని ఇలాంటి నాణ్యమైన గుణాలు ఈ రకానికి ఉందనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వారి సబ్సిడీ ఇవ్వడం జరిగిందని ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాసి స్విఫ్ట్ రకాన్ని సాగు చేసి రైతులు అధిక దిగుబడి పొందాలని కోరడం జరిగింది అదేవిధంగా రాసి కంపెనీ కరీంనగర్ టెరిటరీ మేనేజర్ రమణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఉన్న వాతావరణం సమర్థవంతంగా తట్టుకుంటుందని అన్ని రకాల కంటే ముందస్తు క్రాపు వస్తుందని తెల్ల దోమలను పచ్చ దోమ ను సమర్థవంతంగా తట్టుకుంటుందని అదేవిధంగా ముందుగా కాపు వచ్చి ముందుగా వచ్చే పత్తి నాణ్యతతో కూడుకొని ఉంటుందని రాసి స్విఫ్ట్ రైతులు అధిక దిగుబడి పొందాలని తెలపడం జరిగిందిఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత గ్రామ ప్రజలు 200 మంది పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.