ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు ప్రజావాణి నవంబర్ 4 కమలాపూర్ మండల రైతుల కోసం నిరంతరం పోరాడుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు ముందు రైతుల కోసం మీరు ఏం చేశారు చెప్పండి ఆ తర్వాత మా ఎమ్మెల్యే ను విమర్శించండి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కమలాపూర్ మార్కెట్ చైర్మన్ తన పదవి కాలం ముగుస్తుందని తొందర తో ఎమ్మెల్యే లేకుండనే రైతు కొనుగోలు కేంద్రాన్ని...