📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మున్సిపల్ పోరుకు ఏర్పాట్లు పూర్తి

మున్సిపల్ పోరుకు ఏర్పాట్లు పూర్తి

📰 Generate e-Paper Clip

*మున్సిపల్ పోరుకు ఏర్పాట్లు పూర్తి*

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 మార్కాపురం జిల్లా

మార్కాపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత…

మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు..

జిల్లాలో మొత్తం 100 పోలింగ్ కేంద్రాలకు బదులుగా 70 కేంద్రాల్లోనే ఎన్నికల నిర్వహణ…

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి రెండు విడతల శిక్షణ పూర్తి…

మొదటి, రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి.. మూడో విడతలో సిబ్బందికి పోలింగ్ కేంద్రాల కేటాయింపు…

సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు…

వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్ల నియామకానికి ఏర్పాట్లు పూర్తి..

మార్కాపురం ఎస్వీకేపీ కళాశాలలో రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు…

పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులను ఎస్వీకేపీ కళాశాలకు తరలింపు…

నామినేషన్లు, ఉపసంహరణ సమయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు…

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు…

ప్రతి ఓటరు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని కలెక్టర్ తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.