📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్నేడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన

నేడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన

📰 Generate e-Paper Clip

నేడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన.

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 కోనసీమ జిల్లా

మధ్యాహ్నం 12:10 గంటలకు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం.

మధ్యాహ్నం 12:55 గంటలకు కత్రేనికోన మండలం చెయ్యేరు గ్రామం హెలిప్యాడ్‌కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.

మధ్యాహ్నం 01:10 నుంచి 01:30 గంటల వరకు వేట్లపాలెం గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం.

మధ్యాహ్నం 02:15 నుంచి 02:35 గంటల వరకు గచకాయలపోర సైక్లోన్ షెల్టర్ వద్ద ప్రజలతో సమావేశం.

మధ్యాహ్నం 02:35 నుంచి 02:55 గంటల వరకు సైక్లోన్ షెల్టర్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడనున్న సీఎం.

మధ్యాహ్నం 03:40 గంటలకు చెయ్యేరు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లికి తిరుగు ప్రయాణం.

సాయంత్రం 04:25 గంటలకు ఉండవల్లిలోని తమ నివాసానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.