📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాద్రి పృథ్వీ రాజ్

పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాద్రి పృథ్వీ రాజ్

📰 Generate e-Paper Clip

*పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న*

*మాద్రి పృథ్వీ రాజ్.*

పటాన్చెరువు పట్టణంలోని ముదిరాజ్ భవన్‌లో పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని పండుగ సాయన్న ముదిరాజ్ కి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సపానదేవ్, టప్పా కుమార్ , ఎట్టయ్యా ముదిరాజ్ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.