ఇంటింటా ఇంకుడు గుంతలు
ప్రజావాణి అక్టోబర్ 24 కమలాపూర్ మండల్ ఒకేరోజు 60 ఇంకుడు గుంతలు ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మాణమే లక్ష్యంగా కమలాపూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ ఊరి కోసం ఒక్కరోజు శ్రమదానంలో భాగంగా ఒకేరోజు 60 ఇండ్లలో ఇంకుడు గుంతలు నిర్మాణ పనులు ప్రారంభం చేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి హాజరైన ఎం పి ఓ చేతన్ రెడ్డి ఉపసర్పంచ్ శ్రీనివాస్ మరియు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

