prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 12:08 pm Digital Edition : PRAJA VANI

పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాద్రి పృథ్వీ రాజ్

*పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న*

*మాద్రి పృథ్వీ రాజ్.*

పటాన్చెరువు పట్టణంలోని ముదిరాజ్ భవన్‌లో పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని పండుగ సాయన్న ముదిరాజ్ కి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సపానదేవ్, టప్పా కుమార్ , ఎట్టయ్యా ముదిరాజ్ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.