రైతు వేదికలో బేత్ బచావో అభియాన్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం
ప్రజావాణి అక్టోబర్ 22 కమలాపూర్ మండల కేంద్రంలోని గూడూరు వ్యవసాయ శాఖ రైతు వేదికలో భూమి సాగు సంరక్షణ కార్యక్రమంలో
ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్ వింగు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ రైతు నేస్తం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన శిక్షణ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భచావో అభియాన్ పై శిక్షణ కాపాస్ కిసాన్ యాప్ హెల్ప్ లైన్ నెంబర్ 18005995779 వాట్సాప్ 8897281111 రైతులకు ఇవ్వడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ప్రభావం వల్ల భూగర్భ జలాలు తగ్గిన కారణంగా వచ్చే రబి కాలానికి వరి పంట వేయకుండా ఆరుతడి పంటలు కూరగాయలు సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకృతి వైపరీత్యంతో దేశవ్యాప్తంగా ఏర్పడిన ఎల్ ని ఓ విపత్తును మనందరం సైక్తంగా ఎదుర్కొని ప్రభుత్వ సలహాలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని అనవసరంగా ఎక్కువ నీటి వినియోగం ఉన్న పంటలను వేసి రైతన్నలు నష్టపోవద్దని కోరనైంది
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రవీందర్ ఏవో వేణు ఏఈఓ ప్రశాంత్ టిఏలు వెంకటేష్ మార్కెట్ కార్యదర్శి జన్ము యాకయ్య బాలసాని రమేష్ గౌడ్ మార్కెట్ డైరెక్టర్లు సముద్రాల కృష్ణ జనగాం శివకృష్ణ గట్టు శ్రీధర్ కృష్ణమూర్తి ఆకిన పెళ్లి బిక్షపతి శ్రీనివాస్ లింగయ్య కాంగ్రెస్ నాయకులు భాష బోయిన రమేష్ సర్పంచులు వ్యవసాయశాఖ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు

