రైతు వేదికలో బేత్ బచావో అభియాన్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం

రైతు వేదికలో బేత్ బచావో అభియాన్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ప్రజావాణి అక్టోబర్ 22 కమలాపూర్ మండల కేంద్రంలోని గూడూరు వ్యవసాయ శాఖ రైతు వేదికలో భూమి సాగు సంరక్షణ కార్యక్రమంలో ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్ వింగు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ రైతు నేస్తం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన శిక్షణ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భచావో...