📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialధర్మారంలో మైసాని హనుమాన్ అభినందన సభ: గజ్వేల్‌కు బదిలీ

ధర్మారంలో మైసాని హనుమాన్ అభినందన సభ: గజ్వేల్‌కు బదిలీ

📰 Generate e-Paper Clip

ధర్మారం మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా బంధన్ బ్యాంక్ మేనేజర్ గా విశిష్ట సేవలందించిన మైసాని హనుమాన్ యథావిధిగా గజ్వేల్‌కు బదిలీ అయ్యారు. తన కాలంలో ఎంతోమందికి సేవలు అందిస్తూ, ప్రేమ ఆప్యాయతలతో, నవ్వుతూ పలకరించే తీరుతో అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇలాంటి మంచి వ్యక్తి మళ్ళీ రావడం అరుదని స్థానికులు కొనియాడారు. ఈ బదిలీ కార్యక్రమంలో రెడ్డిమల్ల నవీన్, పుర్ర సతీష్, బంధన్ బ్యాంక్ తోటి మిత్రులు పాల్గొని హనుమాన్ సేవలను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.