📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదుర్గమాత మండపం వద్ద బీరప్ప యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

దుర్గమాత మండపం వద్ద బీరప్ప యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

📰 Generate e-Paper Clip

దుర్గమాత మండపం వద్ద బీరప్ప యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

మద్దూరు అక్టోబర్17, ప్రజా వాణి,

మండలంలోని లద్నూరు గ్రామంలో బీరప్ప యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గమాత మండపం వద్ద శనివారం సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దంపతులు, ఉప సర్పంచ్ బీరప్ప యూత్ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.