📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణధర్మసమాజ్.పార్టీఆధ్వర్యంలోమన్యవార్ కాన్షీరాం 20వ వర్ధంతి వేడుకలు

ధర్మసమాజ్.పార్టీఆధ్వర్యంలోమన్యవార్ కాన్షీరాం 20వ వర్ధంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

ధర్మసమాజ్.పార్టీఆధ్వర్యంలోమన్యవార్ కాన్షీరాం 20వ వర్ధంతి వేడుకలు

* తెలంగాణలో రాజ్యాధికారం సాధించడమే కాన్షీరాం కి నివాళి

* హాజరైన జేఏసీ రాష్ట్ర చైర్మన్ డా విశారదన్.మహారాజ్

* జేఏసిరాష్ట్రకార్యదర్శిరాంబాబు

* ధర్మసమాజ్.పార్టీఆధ్వర్యంలోచిలువేరు శ్రీకాంత్ అధ్యక్షతన

జమ్మికుంట అక్టోబర్ 9 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్ లోబీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మసమాజ్.పార్టీఆధ్వర్యంలోచిలువేరు శ్రీకాంత్ అధ్యక్షతన మన్యవార్ కాన్షీరాం 20వ వర్ధంతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హాజరైన జేఏసీ రాష్ట్ర చైర్మన్ డా విశారదన్.మహారాజ్.మాట్లాడుతూఅంబేద్కర్ఆలోచనకాన్షీరా.అంబేద్కర్ కలల సహకారమే మాన్యవర్ కాన్షీరాం అంతటి బహుజన యుద్ధ వీరుడు అతన్ని మన హృదయాల్లోకి నింపుకుంటే తెలంగాణ గడ్డపై రాజ్యం సిద్ధిస్తుంది శ్రామికకులాలు ఆత్మగౌరవంగా బ్రతుకుతారు కాన్షీరాం ఆలోచనలోనే తెలంగాణ గడ్డపై జేఏసీ పురుడుపోసుకుంది. ఆ జేఏసీనీ బలోపేతం చేసిబహుజన రాజ్యాన్ని సాధించిన రోజున కాన్షీరాం కి నిజమైన నివాళి అని అన్నారు,మరో విశిష్ట అతిథి మహబుబాద్ మాజీ ఎమ్మెల్యే బండి మాట్లాడుతూ కాన్షీరాం బహుజన రాజ్యాన్ని సాధించి సామాన్యుడు కూడా శాసనసభకు పంపి ఒక విప్లవాన్ని సృష్టించాడు అలాంటి విప్లవాన్ని తెలంగాణ గడ్డపై సాధించే బాధ్యతను మనం తీసుకోవాలని అన్నారుజే ఏసిరాష్ట్రకార్యదర్శిరాంబాబు,చందామల్లయ్యసాయిబాబాచందుయాదవ్,రాకేష్,తిరుపతయ్య,సందీప్,సాగర్,నరేష్ స్వామి శివాజీ, వినోద్ ప్రశాంత్ శివ రేవంత్,పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.