ధర్మసమాజ్.పార్టీఆధ్వర్యంలోమన్యవార్ కాన్షీరాం 20వ వర్ధంతి వేడుకలు
ధర్మసమాజ్.పార్టీఆధ్వర్యంలోమన్యవార్ కాన్షీరాం 20వ వర్ధంతి వేడుకలు * తెలంగాణలో రాజ్యాధికారం సాధించడమే కాన్షీరాం కి నివాళి * హాజరైన జేఏసీ రాష్ట్ర చైర్మన్ డా విశారదన్.మహారాజ్ * జేఏసిరాష్ట్రకార్యదర్శిరాంబాబు * ధర్మసమాజ్.పార్టీఆధ్వర్యంలోచిలువేరు శ్రీకాంత్ అధ్యక్షతన జమ్మికుంట అక్టోబర్ 9 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్ లోబీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మసమాజ్.పార్టీఆధ్వర్యంలోచిలువేరు శ్రీకాంత్ అధ్యక్షతన మన్యవార్ కాన్షీరాం 20వ వర్ధంతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హాజరైన జేఏసీ రాష్ట్ర చైర్మన్ డా విశారదన్.మహారాజ్.మాట్లాడుతూఅంబేద్కర్ఆలోచనకాన్షీరా.అంబేద్కర్ కలల సహకారమే మాన్యవర్ కాన్షీరాం అంతటి బహుజన...