📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణి

స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణి

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

మంగళవారం చండూరు ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులకు పల్రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పల్రెడ్డి రామిరెడ్డి ఎన్ఎంఎంఎస్ స్టడీ మెటీరియల్ పుస్తకాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధమయ్యేటందుకు పల్ టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందని పల్ రెడ్డి రాంరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పుస్తకాలను వినియోగించుకొని అధిక సంఖ్యలో విద్యార్థులు స్కాలర్షిప్ సాధించాలని మండల విద్యాధికారి వి సుధాకర్ రెడ్డి కోరారు. ప్రధానోపాధ్యాయులు ఏ.కోటీశ్వర్ రెడ్డి ఉపాధ్యాయులు బావండ్ల వీరేశం, మద్దోజు సుధీర్ బాబు, గంగిరెడ్డి కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.