📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅంగన్వాడీ కేంద్రoలోగర్భిణీ లకు శ్రీమంతాలు చిన్నారుల కు అన్న ప్రాసన కార్యక్రమం

అంగన్వాడీ కేంద్రoలోగర్భిణీ లకు శ్రీమంతాలు చిన్నారుల కు అన్న ప్రాసన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

అంగన్వాడీ కేంద్రoలోగర్భిణీ లకు శ్రీమంతాలు చిన్నారుల కు అన్న ప్రాసన కార్యక్రమం

* కొత్తపల్లి 3అంగన్వాడీకేంద్రం లొఘనoగా9.వపోషన్ మాసం కార్యక్రమం

జమ్మికుంట సెప్టెంబర్ 28 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలోనిసెక్టర్ పరిధిలో ని కొత్తపల్లి 3అంగన్వాడీ కేంద్రoలో9.వరాష్టయా పోషణ్ మాసం9సెప్టెంబర్అక్టోబర్8/2026పురస్కరించుకొని మన అంగన్వాడీమన బాధ్యత అనే లక్ష్యం తోప్రత్యేక అవగాహన కార్యక్రమo గర్భిణీ లకు శ్రీమంతాలు చిన్నారుల కు అన్న ప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సి డి పి ఓసుగుణ ముఖ్య అతిథులుగా హాజరు అయినారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు తృణధాన్యాలు పండ్లు గుడ్లు వంటి పోషకాహార పదార్థాలు ప్రదర్శన ఏర్పాటు చేసి వాటి ఉపయోగాలను వివరించారు అలాగే గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించి పౌష్టిక ఆహారాన్ని అందించారు ఆరు నెలలు నిండిన చిన్నారులకు చేయించి సరైన సమయానికి అనుబంధ పౌష్టిక ఆహారము లు అందించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు మిల్లెట్ ఫుడ్ తీసుకోవాలని జంక్ ఫుడ్ తినరాదు అని కూల్ డ్రింక్స్ తీసుకోరాదు ఎక్కువ నీరు తీసుకోవాలని వివరించారు ఈ కార్యక్రమంలో సి డి పి ఓసుగుణ సూపర్వైజర్ పద్య బ్లాక్ కోఆర్డినేటర్ నాగరాజు అంగన్వాడి టీచర్ అల్లూరి కవిత 17వ వార్డు కౌన్సిలర్ భక్తుల లక్ష్మణ్ ఆశా వర్కర్ గర్భిణీ బాలింత మరియు చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.