అంగన్వాడీ కేంద్రoలోగర్భిణీ లకు శ్రీమంతాలు చిన్నారుల కు అన్న ప్రాసన కార్యక్రమం

అంగన్వాడీ కేంద్రoలోగర్భిణీ లకు శ్రీమంతాలు చిన్నారుల కు అన్న ప్రాసన కార్యక్రమం * కొత్తపల్లి 3అంగన్వాడీకేంద్రం లొఘనoగా9.వపోషన్ మాసం కార్యక్రమం జమ్మికుంట సెప్టెంబర్ 28 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలోనిసెక్టర్ పరిధిలో ని కొత్తపల్లి 3అంగన్వాడీ కేంద్రoలో9.వరాష్టయా పోషణ్ మాసం9సెప్టెంబర్అక్టోబర్8/2026పురస్కరించుకొని మన అంగన్వాడీమన బాధ్యత అనే లక్ష్యం తోప్రత్యేక అవగాహన కార్యక్రమo గర్భిణీ లకు శ్రీమంతాలు చిన్నారుల కు అన్న ప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సి డి పి ఓసుగుణ ముఖ్య అతిథులుగా హాజరు అయినారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో...