📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaవ్యవసాయ పొలం వద్ద విగతజీవిగా కనిపించిన బొల్లారపు శంకరయ్య

వ్యవసాయ పొలం వద్ద విగతజీవిగా కనిపించిన బొల్లారపు శంకరయ్య

📰 Generate e-Paper Clip

వ్యవసాయ పొలం వద్ద విగతజీవిగా కనిపించిన బొల్లారపు శంకరయ్య

తంగళ్లపల్లి, సెప్టెంబర్ 29, ప్రజావాణి:రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని మానేరు నది తీరంలో ఉన్న తన వ్యవసాయ పొలం వద్ద బొల్లారపు శంకరయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. శంకరయ్య మృతి విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వ్యవసాయ పొలం వద్ద ఆయన మృతదేహం కనిపించడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.