📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ చేసిన - పి మల్లేష్

పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ చేసిన – పి మల్లేష్

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

సోమవారం చండూరు మండలం లోని పలు ఎరువులు దుకాణాల్లో వ్యవసాయ అధికారులు ఆకస్మిక దాడి చేసి ఎరువులు యొక్క దస్త్రాలు, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో బి. వేణుగోపాల్, మండల అధికారి పి. మల్లేష్ పాల్గొని అన్ని రకాల ఎరువులకు సంబంధించి ఇన్వాయిసులు బిల్లుల, స్టాక్ రిజిస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని నాణ్యమైన ఎరువులు మాత్రమే రైతులకు అందించాలని ఎవరైనా దుకాణదారులు నకిలీ ఎరువులు అమ్మిన వారి యొక్క లైసెన్సులు రద్దు చేయడంతో పాటు, కేసులు కూడా చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.