📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

📰 Generate e-Paper Clip

*కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు*

*299వ డివిజన్ కాంగ్రెస్ నాయకుల మర్యాదపూర్వక భేటీ*

మేడ్చల్, ప్రజా వాణి: కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌ను 299వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, పలు అంశాలపై చర్చించారు.
ఈ భేటీలో 299వ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సుధాకర్, పసల ఫిలిప్స్, ఎస్‌కే అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వంటి అంశాలపై నాయకులు చర్చించినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.