ఇంకుడు గుంత నిర్మాణానికి ముగ్గు పోసిన సర్పంచ్ సత్యనారాయణ గౌడ్
మద్దూరు సెప్టెంబర్ 24, ప్రజా వాణి,
మండలంలోని మర్మాముల గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామపంచాయతీ భవనాల రెయిన్ వాటర్ సోక్ పిట్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్కు సుమారు 30 వేల రూపాయల విలువగల రెండింటికి గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ ముగ్గు పోశారు.ఈకార్యక్రమంలో మద్దూరు మండలం ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీఓ మంజుల, ఎంపీఓ వెంకటేశ్వర్లు,ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి,మండల ఎగ్జిక్యూటివ్ మేంబర్ బాలకిషన్, కారోబార్ ఆంజనేయులు పాల్గొన్నారు.

