📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవినాయక నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

వినాయక నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

వినాయక నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

ప్రజావాణి సెప్టెంబర్ 22 కమలాపూర్ మండలంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం గురువారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి గ్రామ సర్పంచి పబ్బు సతీష్ గారి ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నిమజ్జనానికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేపట్టారు సుమారు 60 పైగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు
భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని గ్రామ సర్పంచ్ సతీష్ తెలిపారు నిమజ్జనం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు గ్రామపంచాయతీ సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతుందని భక్తుల భద్రతకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో నిమజ్జనం ఉత్సవాలు జరుపుకోవాలని సర్పంచ్ కోరారు కమలాపూర్ sHO నవీన్ నిమజ్జోత్సవ ఏర్పాట్లను పరిశీలించి వారు సూచనలు చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.