📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తులు

ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తులు

📰 Generate e-Paper Clip

ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తులు

మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఉద్యోగ అవకాశాలు

సుల్తానాబాద్, సెప్టెంబర్ 21: సుల్తానాబాద్‌లోని క్యాడర్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో పనిచేయడానికి అర్హత కలిగిన ప్రత్యేక ఉపాధ్యాయులు (స్పెషల్ టీచర్స్) కావాలని పాఠశాల కరస్పాండెంట్ సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఉద్యోగ అవకాశాలపై ఆసక్తి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలు, సంబంధిత అర్హత సర్టిఫికెట్లతో ఈ నెల 25వ తేదీలోపు సుల్తానాబాద్‌లోని క్యాడర్ మానసిక దివ్యాంగుల పాఠశాలను సంప్రదించాలని కోరారు.

అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అవసరమైన ధ్రువపత్రాలతో పాఠశాలను సంప్రదించి ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగానికి సంబంధించిన ఇతర వివరాల కోసం 9441136828 నంబర్‌లో సంప్రదించాలని కరస్పాండెంట్ సతీష్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.