📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialమందమర్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

మందమర్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*మందమర్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం*

*మన ప్రజావాణి*
మందమర్రి
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ దీపక్ నగర్ శ్రీశ్రీశ్రీ సాహితి గణేష్ మండలి సమక్షంలో పట్టణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పెండ్యాల గౌతం ఆధ్వర్యంలో 500 మంది కి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ మున్సిపల్ కమిషనర్ డైరెక్టర్ లయన్ రాయలింగు, డిస్టిక్ చైర్మన్ లు లయన్ సోతుకు సుదర్శన్ రావు, పోలు శ్రీనివాస్, విచ్చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత కొద్దిరోజులుగా గణపతి దేవుని ఇక్కడ పూజిస్తున్న ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గౌతమ్ ఇంత గొప్ప అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు అభినందిస్తూ. లయన్స్ క్లబ్ అనేది 210 దేశాల్లో అనేక రకమైన సేవను అందిస్తుందని. ఎక్కడ ఏ ప్రమాదం జరిగిన ముందుండే ఏకైక స్వచ్ఛంద సంస్థ లయన్స్ క్లబ్ అని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ లయన్ బుర్ర ఆంజనేయులు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ తౌటం శ్రీను, డైరెక్టర్ లయన్ కొక్కుల కేదారి, కొక్కుల మధు, చే కొండ శంకరయ్య, సాహితీ గణపతి మండలి వారు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.