📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, గుండ్లగడ్డ కిష్టబావి - అన్నప్రసాద వితరణ

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, గుండ్లగడ్డ కిష్టబావి – అన్నప్రసాద వితరణ

📰 Generate e-Paper Clip

*శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, గుండ్లగడ్డ కిష్టబావి – అన్నప్రసాద వితరణ*

జనగామ జిల్లా, సెప్టెంబర్ 20 (ప్రజావాణి): జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ కిష్టబావి వద్ద 7వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఆదివారం అన్నదాతలుగా బాల్య ప్రవీణ్, జ్యోతి రణధీర్ జయరథ్ వ్యవహరించారు. ఆ గణనాథుడు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ఇంకా ఉన్నత పదవులు పొందే విధంగా ఆయన కరుణ, కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కమిటీ సభ్యులు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు వడ్నల లింగమూర్తి, అధ్యక్షులు గట్టు రమేశ్, ఉపాధ్యక్షులు చిదురాల బాబురావు, కోశాధికారి కోయల్ కార్ శేషు విరాట్ జీ, ప్రధాన కార్యదర్శి గుధినేని త్రయంబకేశ్, సహాయ కార్యదర్శులు ఆకుల నరేష్, గోగికర్ శివాజి, కొత్తపల్లి సత్తయ్య, ఆర్గనైజర్ చెల్లోజు నవీన్ చారి, ముఖ్య సలహాదారులు ఎర్రమళ్ళ సుధాకర్, దుబాయ్ శ్రీనివాస్, గట్టు దామోదర్, మిర్యాల రమేష్, ఆకుల శ్రీనివాస్, ఎనగందుల సుధాకర్, మిల్ట్రీ ప్రవీణ్, రోకాటి మురళి, గట్టు కిరణ్, కార్యవర్గ సభ్యులు కట్కూరి శ్రీను, మామిడాల శంకర్, బాలదే యోగేష్, కట్కూరి మహేష్, సిరిమల్లె అనిల్, బొల్లం నరేష్, నార్ల సాయి, బొల్లం కార్తీక్, సాయబోయిన సాయి, రమేష్, నీలం రవితేజ, శ్రీనాథ్, మహిళా సోదరులు, పిల్లలు, వాడకట్టు సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.