శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, గుండ్లగడ్డ కిష్టబావి – అన్నప్రసాద వితరణ
*శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, గుండ్లగడ్డ కిష్టబావి - అన్నప్రసాద వితరణ* జనగామ జిల్లా, సెప్టెంబర్ 20 (ప్రజావాణి): జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ కిష్టబావి వద్ద 7వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆదివారం అన్నదాతలుగా బాల్య ప్రవీణ్, జ్యోతి రణధీర్ జయరథ్ వ్యవహరించారు. ఆ గణనాథుడు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ఇంకా ఉన్నత పదవులు పొందే విధంగా ఆయన కరుణ, కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కమిటీ సభ్యులు మనస్ఫూర్తిగా...