📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaశ్రీశ్రీశ్రీ మడిమాల మడేలయ్య రేణుక ఎల్లమ్మ ఈదమ్మ బోనాలు తీసిన - చాకలి కులస్తులు

శ్రీశ్రీశ్రీ మడిమాల మడేలయ్య రేణుక ఎల్లమ్మ ఈదమ్మ బోనాలు తీసిన – చాకలి కులస్తులు

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు మున్సిపాలిటీ జిల్లాలో రజక (చాకలి) బుధవారం శ్రీశ్రీశ్రీశ్రీ మడివాల మడేలయ్య సీతాళమ్మ, శివలింగం, ఈదమ్మ,రేణుక ఎల్లమ్మ, గణపతి నందీశ్వరులకు అభిషేకం.శ్రీశ్రీశ్రీశ్రీ మడిమాల మడేలయ్య సీతాళమ్మ ల అష్టమ (8వ)కళ్యాణం ఉదయం ఘనంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ మడివాల మడేలయ్య సీతాలమ్మ, ఈదమ్మ రేణుక ఎల్లమ్మ. కావున దేవుళ్లకు శ్రీశ్రీశ్రీశ్రీ మడివాల మడేలయ్య సీతాళమ్మ – చక్కర అన్నం. ఈదమ్మ – పసుపు అన్నం. రేణుక ఎల్లమ్మ – బెల్లం. ప్రసాదాలతో బోనం తీయడం జరిగింది. ఈ పండుగకు చండూరు దేవాలయ కమిటీ చైర్మన్, చండూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చండూర్ లో ఉన్న రజకులు పెద్ద ఎత్తున బోనాలు తప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నాగిళ్ళ శంకర్, భూతరాజు దేవదాసు, భూతరాజు నాని, భూతరాజు వెంకన్న, భూతరాజు శేఖర్, భూతరాజు పాండు, భూతరాజు శ్రీకాంత్, సంగేపు వెంకటేశ్, సంగేపు మల్లేష్, నాగిళ్ళ భిక్షం, నాగిళ్ళ నరసింహ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.