శ్రీశ్రీశ్రీ మడిమాల మడేలయ్య రేణుక ఎల్లమ్మ ఈదమ్మ బోనాలు తీసిన – చాకలి కులస్తులు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు మున్సిపాలిటీ జిల్లాలో రజక (చాకలి) బుధవారం శ్రీశ్రీశ్రీశ్రీ మడివాల మడేలయ్య సీతాళమ్మ, శివలింగం, ఈదమ్మ,రేణుక ఎల్లమ్మ, గణపతి నందీశ్వరులకు అభిషేకం.శ్రీశ్రీశ్రీశ్రీ మడిమాల మడేలయ్య సీతాళమ్మ ల అష్టమ (8వ)కళ్యాణం ఉదయం ఘనంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ మడివాల మడేలయ్య సీతాలమ్మ, ఈదమ్మ రేణుక ఎల్లమ్మ. కావున దేవుళ్లకు శ్రీశ్రీశ్రీశ్రీ మడివాల మడేలయ్య సీతాళమ్మ - చక్కర అన్నం. ఈదమ్మ - పసుపు అన్నం. రేణుక ఎల్లమ్మ - బెల్లం. ప్రసాదాలతో బోనం తీయడం జరిగింది. ఈ పండుగకు చండూరు...