📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్శివన్నగూడెం ప్రాజెక్టు పై హరీశ్ రావు కు వినతి పత్రం - ఈఎల్‌వీ భాస్కర్

శివన్నగూడెం ప్రాజెక్టు పై హరీశ్ రావు కు వినతి పత్రం – ఈఎల్‌వీ భాస్కర్

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

దీర్ఘకాలంగా అసంపూర్తిగా ఉన్న శివన్నగూడెం ప్రాజెక్టును తక్షణమే పూర్తిచేసేలా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈఎల్‌వీ భాస్కర్‌ పేర్కొన్నారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ ప్రాజెక్టుతో పాటు రాచకొండ ఎత్తిపోతల పథకంపై గళమెత్తాలని విజ్ఞప్తి చేస్తూ ఆయనకు ఓ వినతిపత్రం అందించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తయితేనే స్థానిక రైతుల సాగునీటి కష్టాలు తీరని భాస్కర్‌ ఈ సందర్భంగా వివరించారు. రైతుల పక్షాన పోరాడాలన్న ఆయన విజ్ఞప్తిపై హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.