📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJayashankar Bhupalpallyభూ సర్వే వేగవంతం చేయాలి 

భూ సర్వే వేగవంతం చేయాలి 

📰 Generate e-Paper Clip

భూ సర్వే వేగవంతం చేయాలి

 

సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్…

 

టేకుమట్ల/ప్రజావాణి: టేకుమట్ల

మండల కేంద్రంలో ఎమ్మార్పీభవన్లో భూ సర్వే వేగవంతం చేయాలని ఎంపీడీవో వసంత రామ్ ఎమ్మార్వో స్వరూప రాణి పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో రీ భూముల సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినది కానీ ఇప్పటివరకు సాదా బై నామాలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటివరకు ఒక్కరికి కూడా పట్టవచ్చునా దాకాలు కానరావడం లేదు దళితులు గత 50 సంవత్సరాలుగా సాగులో ఉన్న ఇప్పటివరకు పట్టాలు ఇచ్చిన పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైనది చేతల్లో విఫలమైందని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నాం మండలానికి సర్వే చేసేఅధికారులను కేటాయించినప్పటికీ ఇప్పటివరకు అధికారులు పనిలో లేకపోవడం సర్వే మాత్రం నామ మాత్రంగా జరుగుతోంది జిల్లా కలెక్టర్  అన్ని మండల తాసిల్దార్ ఆఫీస్ లను సందర్శించి సర్వేలనువేగవంతం చేసి సన్న చిన్న కార్ రైతుల దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీ మండల కార్యదర్శి అంబాల అశ్వద్ధామ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.