భూ సర్వే వేగవంతం చేయాలి 

భూ సర్వే వేగవంతం చేయాలి   సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్...   టేకుమట్ల/ప్రజావాణి: టేకుమట్ల మండల కేంద్రంలో ఎమ్మార్పీభవన్లో భూ సర్వే వేగవంతం చేయాలని ఎంపీడీవో వసంత రామ్ ఎమ్మార్వో స్వరూప రాణి పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో రీ భూముల సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినది కానీ ఇప్పటివరకు సాదా బై నామాలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటివరకు ఒక్కరికి కూడా పట్టవచ్చునా...