📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ముఖ్యమంత్రి. విద్యామంత్రి . అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. అని...

వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ముఖ్యమంత్రి. విద్యామంత్రి . అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. అని పోతిరెడ్డి నాగార్జున్ రెడ్డ ఘాటుగా విమర్శించారు

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల ఆగస్టు 18 ప్రజావాణి గొడ్డలి పార్టీ అధ్యక్షునికి ఇదే నా సవాలని. వైయస్ జగన్మోహన్ రెడ్డిని.శాసనమండలి లోవిద్యాశాఖ మంత్రి నారా లోకేష్.అచ్చం నాయుడు.మాట్లాడడం చూస్తుంటే డీఎస్సీలో జరిగిన అవకతవకలు.సమాధానం చెప్పకుండా.వాస్తవాలు ఎక్కడ బయట పడతాయోఅని.మండలిలో అడ్డంగా మాట్లాడడం చూస్తుంటే. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని విషయం అర్థమవుతుంది అని.బాధిత అభ్యర్థి. ఆర్చేరి లో.గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య.ముఖ్యమంత్రికి.విద్యామంత్రికి.అక్రమాలు జరిగాయనిసవాల్ చేశాడ.అక్రమాలు నిరూపిస్తాను అని అన్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కాపడ్డారని అప్పుడు మీరు ఎందుకు అసలైన దోషులపై చర్య తీసుకోలేదు.ఇప్పుడు కూడా మీరే రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది.ఇప్పుడైనా అసలైన దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. సొంత చిన్నాన్న ను.చంపించవలసిన అవసరం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వస్తుంది ఆయన బ్రతికి ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి బలమైన నాయకుడుగా ఉండేవారు.మీ తప్పులను కప్పిపుచ్చుకునేదానికి గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారని ఈ విషయం ప్రజలందరికీ తెలుసు అని.పిల్ల నిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి.అధికారం చేజిక్కించుకొని ఎన్టీఆర్ మానసిక శోభకు గురి అయ్యి చనిపోయారని ఆయన బ్రతికున్నప్పుడు ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మా అల్లుడు ఔరంగ జీప్ కంటే క్రూరుడు అని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.వెన్నుపోటు పార్టీ ఎవరిదో.గొడ్డలి పార్టీ ఎవరిదో ప్రజలందరికీ తెలుసునని.ప్రజలందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రభుత్వ ఉద్యోగస్తులు రైతులు మహిళలు యువకులు ప్రజలు కోరుకుంటున్నారని నాగార్జున్ రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.