వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ముఖ్యమంత్రి. విద్యామంత్రి . అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. అని పోతిరెడ్డి నాగార్జున్ రెడ్డ ఘాటుగా విమర్శించారు

పోరుమామిళ్ల ఆగస్టు 18 ప్రజావాణి గొడ్డలి పార్టీ అధ్యక్షునికి ఇదే నా సవాలని. వైయస్ జగన్మోహన్ రెడ్డిని.శాసనమండలి లోవిద్యాశాఖ మంత్రి నారా లోకేష్.అచ్చం నాయుడు.మాట్లాడడం చూస్తుంటే డీఎస్సీలో జరిగిన అవకతవకలు.సమాధానం చెప్పకుండా.వాస్తవాలు ఎక్కడ బయట పడతాయోఅని.మండలిలో అడ్డంగా మాట్లాడడం చూస్తుంటే. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని విషయం అర్థమవుతుంది అని.బాధిత అభ్యర్థి. ఆర్చేరి లో.గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య.ముఖ్యమంత్రికి.విద్యామంత్రికి.అక్రమాలు జరిగాయనిసవాల్ చేశాడ.అక్రమాలు నిరూపిస్తాను అని అన్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కాపడ్డారని అప్పుడు మీరు ఎందుకు అసలైన దోషులపై చర్య తీసుకోలేదు.ఇప్పుడు కూడా...