📄 ePaper
Epaper 2
Friday, November 6, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaబీఎస్పీ మండల అధ్యక్షునిగా కడారి సైదులు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక

బీఎస్పీ మండల అధ్యక్షునిగా కడారి సైదులు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:

బీఎస్పీ మండల అధ్యక్షుడిగా, చండూరు మండలానికి చెందిన కడారి సైదులు యాదవ్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మండలంలో నెలకొన్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు. తన ఎన్నిక కు సహకరించిన అభియేందర్, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.