**
నస్రుల్లాబాద్ ఆగస్టు 10 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో బిజెపి జిల్లా కౌన్సిల్ నెంబర్ సున్నం సాయిలు జన్మదిన వేడుకలుమండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సోమవారము బిజెపి నాయకులు అభిమన్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకలు. సున్నం సాయిలు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో కేక్ కట్ చేపించి ఉదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల కోసం అలుపెరుగని సేవలు చేస్తున్న సున్నం సాయిలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుకున్నారు. ఆయన నాయకులతో భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని అన్నారు
తన జన్మదిన వేడుకలు ప్రేమతో ఘనంగా నిర్వహించడం అభిమానులకు సున్నం సాయిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బిజెపి నాయకులు యువకులు , అభిమానులు తదితరులు పాల్గొన్నారు

